కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఉన్న ఉద్యోగులను మాత్రమే సచివాలయంలోకి అనుమతిస్తారు. హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ప్రతీ సచివాలయ ఉద్యోగి కార్యాలయానికి బయలుదేరే ముందు ఇంటి నుంచే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి ఉన్న ప్రాంతం సేఫ్ లేదా రిస్క్‌లో ఉన్నట్టు యాప్ సూచిస్తే.. అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. సేఫ్ లేదా లో రిస్క్‌లో ఉన్నట్టు సూచిస్తే కార్యాలయానికి వెళ్లవచ్చు. లేదంటే ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలి. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు థర్మల్ స్క్రీనింగ్,శానిటైజర్స్,మాస్కులు వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

కాగా,ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో 3676 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 64 మంది మృత్యువాతపడ్డారు. 2374 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1238 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications