మెడికల్ పోస్టులు: ఏపీ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తో పాటు పీజీలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
మెడికల్ పోస్టుల భర్తీకై ఏపీ వైద్య విధాన పరిషత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
జాబ్: గైనకాలజిస్ట్, అనస్థటిస్ట్స్, శిశు వైద్యుడు, స్టాఫ్ నర్స్
జాబ్ పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
పే స్కేల్: పేర్కొనలేదు
గైనకాలజీ పోస్టులు: 16
అనస్థటిస్ట్స్:11
శిశు వైద్యుడు:13
స్టాఫ్ నర్సు: 50

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ తో పాటు పీజీలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అలాగే మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తో పాటు డిప్లోమా ఇన్ జనరల్ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: కంపెనీ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం: అకడమిక్ క్వాలిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తుల తుది గడువు: అగస్టు 05,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/efVsqN












Click it and Unblock the Notifications