డిప్లోమా అప్రెంటిస్ పోస్టులు: ఏపీ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్-2017
ఏప్రిల్1,2017నాటికి అభ్యర్థుల వయసు 18ఏళ్లకు తక్కువ ఉండరాదు.
అర్బన్ లోకల్ బాడీస్‌లో డిప్లోమా అప్రెంటిస్ పోస్టుల కోసం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే04, 2017 నుంచి మే18,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, జోన్ వివరాలు:
1.జోన్-I:27పోస్టులు
2.జోన్-II:58పోస్టులు
3.జోన్-III:77పోస్టులు
4.జోన్-IV: 90పోస్టులు

వయోపరిమితి: ఏప్రిల్1,2017నాటికి అభ్యర్థుల వయసు 18ఏళ్లకు తక్కువ ఉండరాదు.
విద్యార్హత: డిప్లోమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులై ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ పద్దతిన ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు మే04, 2017 నుంచి మే18,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/FHkqKL












Click it and Unblock the Notifications