వైసీపీ కొత్త ప్రచారం: బాబు, లోకేష్ గొడవపడ్డారా?

అవకాశం దొరికితే తనకు, తన తండ్రికి మధ్య చిచ్చుపెట్టేందుకు కూడ వెనుకాడని ఆయన విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

విజయవాడ: అవకాశం దొరికితే తనకు, తన తండ్రికి మధ్య చిచ్చుపెట్టేందుకు కూడ వెనుకాడని ఆయన విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో గురువారం నాడు ఆయన పాల్గొన్నారు. ఇటీవల తాను ఓ శిక్షణ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్ళాను. అయితే తనకు, తన తండ్రికి మధ్య గొడవలున్నాయని ఓ వర్గం మీడియా వార్తలు రాసిందని ఆయన గుర్తుచేశారు.

Ap minister Lokesh slams on Ysrcp leaders

విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని లోకేష్ పార్టీ శ్రేణులను కోరారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. విపక్షం కూడ ఇదే రకమైన ప్రచారం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహ ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు.

అభివృద్దిని అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకొందని ఆయన విమర్శించారు.చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతిచోట సమస్యలుంటాయన్నారు. వాటిని పరిష్కరిస్తూనే చేస్తున్న పనులను సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+