జగన్ పై మండిపడిన మంత్రి పీతల సుజాత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏలూరు యువభేరీ సభలో మాట్లాడిన తీరుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. ఏలూరు టిడిపి కార్యాలయంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ సభలకు వెళ్తే పిల్లలు జగన్ మాదిరిగానే చెడిపోతారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications