పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్స్
అనంతపురం: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్స్, ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్టులను అనంతపురంలో పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు న
అనంతపురం: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్స్, ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్టులను అనంతపురంలో పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం ఐదు గంటల నుంచే అభ్యర్థులకు సెలక్షన్ ప్రారంభమవుతున్నాయి.












Click it and Unblock the Notifications