ఏపీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2723 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కానిస్టేబుల్, ఫైర్ మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 7 డిసెంబర్ 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఏపీ పోలీసు శాఖ
మొత్తం పోస్టుల సంఖ్య : 2723
పోస్టు పేరు : కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 7 డిసెంబర్ 2018

ఖాళీల వివరాలు
పోలీసు శాఖలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ), పోలీసు కానిస్టేబుల్ (సివిల్), మహిళలు పురుషులు: 1600 పోస్టులు
ఏపీ ఫైర్ & ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ : ఫైర్‌మెన్ పోస్టులు 400
విద్యార్హతలు: ఏపీ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్
వయస్సు : 1 జూలై 2018 నాటికి
కానిస్టేబుల్: 18 నుంచి 22 ఏళ్లు
ఫైర్ మెన్: 18 నుంచి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 16400-49870/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.300/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.150/-
ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 7 డిసెంబర్ 2018
ప్రిలిమినరీ పరీక్ష : 6 జనవరి 2019












Click it and Unblock the Notifications