డాక్ సేవక్ పోస్టులు: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్-2017
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నవంబర్20, ,2017 నుంచి డిసెంబర్ 19,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నవంబర్20, ,2017 నుంచి డిసెంబర్ 19,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
పోస్టు: గ్రామీణ డాక్ సేవక్
ఖాళీలు: 190
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
పే స్కేల్: రూ.10,000/ ఒక నెలకు

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై అయి ఉండాలి. రెగ్యులర్ పరీక్షలో పాసైనవారిని మెరిట్ గా పరిగణిస్తారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు నవంబర్ 20, 2017 నాటికి 18-44సం. ఉండాలి.
ఎంపిక విధానం: పర్సంటేజీ ఆధారంగా
మరిన్ని వివరాలకు: https://goo.gl/caAkG8

Click it and Unblock the Notifications