ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 245 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: ఏపీ పోస్టల్ సర్కిల్ 245 పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్ట్ మ్యాన్, 11 మెయిల్ గార్డులున్నాయి. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 14, 2018 నుంచి మార్చి 14, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు
ఖాళీల సంఖ్య: 245
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: మార్చి 15, 2018
జీతం వివరాలు: రూ. 21,700/-
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్ ఉత్తీర్ణత సాధించివుండాలి.
వయో పరిమితి: 15.03.2018 నాటికి 18-27ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 14.02.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15.03.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications