ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్: వెంటనే అప్లై చేస్కోండి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. 36పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో 7 పోస్టల్ అసిస్టెంట్/సర్టింగ్ అసిస్టెంట్, 17 పోస్టుమాన్, 11 ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు జనవరి 30, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

AP Postal Circle Recruitment 2018 Apply for 36 Posts

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్

పోస్టు పేరు: పోస్టల్ అసిస్టెంట్/సర్టింగ్ అసిస్టెంట్/పోస్టుమాన్/ఎంటీఎస్

ఖాళీల సంఖ్య: 36

జాబ్ లోకేషన్: ఆంధ్రప్రదేశ్

చివరి తేదీ: జనవరి 30, 2018

జీతం వివరాలు:

పోస్టల్ అసిస్టెంట్/సర్టింగ్ అసిస్టెంట్: నెలకు రూ. 25,500/-

పోస్టుమాన్: నెలకు రూ. 21,700/-

ఎంటీఎస్: రూ. 18,000/-

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యూలేషన్ కలిగి ఉండాలి లేదా ఐటీఐ లేదా ఇంటర్మీడియట్.

వయో పరిమితి: కట్ ఆఫ్ డేట్ వరకు పోస్టల్ అసిస్టెంట్/సర్టింగ్ అసిస్టెంట్, పోస్టుమాన్ పోస్టులకు 18-37ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఎంటీఎస్ పోస్టులకు 18-25ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

చివరి తేదీ: జనవరి 30, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+