ఏపీ పోస్టల్‌లో ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఏపీ పోస్టల్ రిక్రూట్‌మెంట్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 94 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 12, 2018, మే 12, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్

పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఖాళీల సంఖ్య: 94

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

చివరి తేదీ: మే 12, 2018

జీతం వివరాలు: రూ. 18,000/-

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యూలేషన్ లేదా ఐటీఐ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 12.05.2018 నాటికి అభ్యర్థులు 18-25ఏళ్ల మధ్య ఉండాలి.

AP Postal Circle recruitment 2018 apply for 94 Multi-Tasking Staff Posts

వయో మినహాయింపులు:
ఎస్సీ/ఎస్టీ: 05
ఓబీసీ: 03
పీడబ్ల్యూడీ: 10

ఫీజు వివరాలు: అభ్యర్థులు హెడ్ పోస్టుఫీసుల ద్వారా ఫీజును నగదు రూపంలో చెల్లించాలి.

యూఆర్/ఓబీసీ(పురుషులు): రూ. 500
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ(పురుషులు), మహిళలు: రూ. 100
యూఆర్/ఓబీసీ(మాజీ సైనికులు): రూ. 500/-
ఎస్సీ/ఎస్టీ(మాజీ సైనికులు): రూ. 100/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12.05.2018

మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+