ఏపీ పోస్టల్: 2,286 ఉద్యోగాలకు అప్లై చేయండి

హైదరాబాద్: ఏపీ పోస్టల్ సర్కిల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 2286 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మే 24, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్

పోస్టు పేరు: గ్రామీణ్ డాక్ సేవక్

ఖాళీల సంఖ్య: 2286

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్

చివరి తేదీ: మే 24, 2018

జీతం వివరాలు: పేర్కొనబడలేదు

విద్యార్హత: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

AP Postal recruitment 2018 apply for 2286 Gramin Dak Sevak post

వయో పరిమితి: 25.04.2018 నాటికి అభ్యర్థులు 18-40ఏళ్ల లోపు ఉండాలి.

వయో మినహాయింపు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ: 03

పీహెచ్: 10

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా.

ఫీజు వివరాలు: ఏదైనా పోస్టాఫీసు కేంద్రం ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఓసీ/ఓబీసీ: రూ.100/-

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/స్త్రీలు: ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 25.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 24.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+