ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2016-17

పోస్టు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్
అర్హత : డిగ్రీ
ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ : డిసెంబర్ 10, 2016

మొత్తం పోస్టులు : 982
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 124 పోస్టులు
సీనియర్ అకౌంటెంట్ : 251 పోస్టులు

నిర్ణీత వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై,2016 నాటికి 18 సంవత్సరాలు ఆ పైబడి 46 సంవత్సరాల లోపు ఉండాలి.

AP PSC Recruitment 2016-17 Apply For 982 Accountant Posts

పే స్కేలు : - రూ.26600-77030/- ఒక నెలకు

విద్యార్హత : ఏదేని ఓ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఎకనమిక్స్/కామర్స్/మ్యాథమెటిక్స్/లా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను బట్టి.. రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : నవంబర్ 11, 2016 నుంచి డిసెంబర్ 10,2016 మధ్య ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు : https://goo.gl/8FLC1p

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+