ఏపీకి హోదా, హామీల అమలుపై కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం చేశారు. మన్మోహన్ హయాంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ఇందిరాగాంధీ స్టేడియంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన పార్టీ 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పునరుద్ఘాటించింది.

ఏపీ హామీల అమలులో జరిగిన అన్యాయం, కేంద్రం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. తీర్మానంపై చర్చించిన అనంతరం ప్లీనరీ ఆమోదించనుంది. విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన సమయంలో హోదాతోపాటు పలు హామీలను కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ పార్లమెంటులో ఇప్పటికే టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications