విజయవాడ టూరిజం కార్యాలయంలో అఖిలప్రియ ఆకస్మిక తనిఖీలు

ఏపీలోని విజయవాడ ఆటో నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఆకస్మిక తనిఖీలు చేశారు.

విజయవాడ: ఏపీలోని విజయవాడ ఆటో నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఆకస్మిక తనిఖీలు చేశారు.

కార్యాలయాన్ని, సిబ్బందిని ఆమె పేరుపేరునా ప్రశ్నించారు. వారు చేసే పనులు, పనివేళలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

AP Tourism Minister Akhila Priya inspects in AP tourism office in Vijayawada

అనంతరం ఏపీటీడీసీ ఈడీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర అదికారులతో ఆమె సమావేశమయ్యారు. అవినీతి, అలసత్వం వీడి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+