ఏపీ ఆరోగ్యశాఖలో ఏఎన్ఎమ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1900 ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2019 నుంచి ఫిబ్రవరి 20, 2019 వరకు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ఏపీ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్

మొత్తం పోస్టుల సంఖ్య : 1900
పోస్టు పేరు: ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2019

APCFW Recruitment 2019 apply for 1900 various Posts

విద్యార్హతలు
-> గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణత

వయస్సు: 42 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అభ్యర్థులు దరఖాస్తుపై పూర్తి వివరాలు పూర్తి చేసి సంతకం చేసి పోస్టు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జిరాక్స్‌లు పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా ఐడీ, జనన ధృవపత్రం, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లను పోస్టుద్వారా పంపాల్సి ఉంటుంది.

చిరునామా:
కమిషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్

ముఖ్యతేదీలు: పూర్తి చేసిన దరఖాస్తులు 2 ఫిబ్రవరి 2019 నుంచి 20 ఫిబ్రవరి 2019లోగా పంపాల్సి ఉంటుంది

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+