వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: ఏపీసీఆర్డీఏ రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లోమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

|
Google Oneindia TeluguNews

టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఏపీసీఆర్డీఏ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 3, 2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ
జాబ్: టెక్నికల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
డెడ్ లైన్: అక్టోబర్ 3, 2017

APCRDA Recruitment 2017 Apply For Technical officer Posts

ఖాళీలు: 03
విద్యార్హత: అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లోమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: కంపెనీ నిబంధనల మేరకు
పే స్కేల్: పేర్కొనలేదు

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ సెప్టెంబర్ 19, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 3, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/5xHGZH

English summary
Andhra Pradesh Capital Region Development Authority released new notification for the recruitment of total 03 (Three) jobs for Technical officer. Job seekers should apply online before 3rd October 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X