జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: ఏపీ జెన్‌కో రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13, 2017 నుంచి డిసెంబర్ 2, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీజెన్‌కో) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13, 2017 నుంచి డిసెంబర్ 2, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు: 26
పోస్టు: ట్రైనీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
పే స్కేల్: రూ.32630-రూ.56760/ఒక నెలకు
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బీకామ్/ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ చేసి ఉండాలి.
వయోపరిమితి: అక్టోబర్ 1, 2017నాటికి అభ్యర్థి వయసు గరిష్టంగా 34సం. మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష

దరఖాస్తుల స్వీకరణ తేదీ:నవంబర్ 13, 2017
దరఖాస్తుల గడువుకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/cnKikB












Click it and Unblock the Notifications