వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు: ఏపీ జెన్‌కో రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థులు బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సును ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి.

|
Google Oneindia TeluguNews

ట్రెయినీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకై ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 06, 2017, నుంచి ఏప్రిల్ 05, 2017మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్
పోస్టు: ట్రెయినీ అసిస్టెంట్ ఇంజనీర్
ఉద్యోగ ప్రాంతం: హైదరాబాద్(ఆంధ్రప్రదేశ్)
మొత్తం పోస్టులు: 94

విద్యార్హత: అభ్యర్థులు బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సును ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి.

వేతనం: రూ.41155-రూ.63600/-ఒక నెలకు
వయసు పరిమితి: మార్చి01,2017 నాటికి అభ్యర్థుల 42ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఏపీ జెన్‌కో అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణ తేదీ: మార్చి 06, 2017,

దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్ 05, 2017

మరిన్ని వివరాలకు:

 APGENCO Recruitment 2017 Apply online for 94 Posts
English summary
Andhra Pradesh Power Generation Corporation released new notification on their official website for the recruitment of 94 (ninety four) vacancies for Trainee Assistant Engineer. Job seekers should apply from 06th March 2017 and before 05th April 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X