బంపరాఫర్: రూ.10వేలకే ఐఫోన్ 6ఎస్! షరతులు వర్తిస్తాయి..

ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 16 జీబీ వెర్ష‌న్ మొబైల్‌ను రూ.9,990కే అందించనున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 16 జీబీ వెర్ష‌న్ మొబైల్‌ను రూ.9,990కే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.22 వేల డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది.

Apple iPhone 6 Selling For as Low as Rs 9990 on Flipkart Under Exchange Offer

ఈఎంఐ స‌దుపాయం కూడా ఉంద‌ని పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయా‌ల‌నుకునే వారికి అద‌నంగా మ‌రో అయిదు శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొంది.

ఏడాది పాటు డేటా ఫ్రీ!: ఎయిర్‌టెల్ బంపరాఫర్, ఎవరికి.. ఎలా వర్తిస్తుందంటే..

ఈ ఆఫ‌ర్‌ కొత్త ఐఫోన్ 6 ఎస్ ప్ల‌స్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని హామీ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ లేని వారికి అస‌లు ధ‌ర‌పై 13 శాతం (రూ.5వేలు) డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+