256 పోస్టులకు నోటిఫికేషన్: ఏపీపీఎస్సీలో దరఖాస్తు చేసుకోండి

వివరాలు :

ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్/నవంబర్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్ట్ పేరు: ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు

ఖాళీ పోస్టుల సంఖ్య: 02

పోస్ట్ పేరు: ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్‌లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 07

పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ సబ్ సర్వీసెస్‌లో మున్సిపల్ ఇంజినీర్స్(సివిల్)

ఖాళీల సంఖ్య: 106

పోస్ట్ పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు

ఖాళీల సంఖ్య: 09

పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ ఎంఈ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు(సివిల్/మెకానికల్)

ఖాళీల సంఖ్య: 34

పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ ఎంఈ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎన్వీరాన్‌మెంటల్)

ఖాళీల సంఖ్య: 50

పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్ట్

ఖాళీల సంఖ్య: 12

పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ హైడ్రోలజిస్ట్

ఖాళీల సంఖ్య: 09

APPSC Latest Notification 2016 Apply Online (256 Vacancies)

పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోజియోలజీ)

ఖాళీల సంఖ్య: 13

పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోలజీ)

ఖాళీల సంఖ్య: 05

పోస్టు పేరు: గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో ల్యాబ్ అసిస్టెంట్స్

ఖాళీల సంఖ్య: 03

పోస్ట్ పేరు: సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్‌లో వెల్ఫేర్ ఆర్గనైజర్

ఖాళీల సంఖ్య: 06

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తుది గడువు 31/10/2016.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: https://goo.gl/CpXlA0

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+