అకౌంటెంట్ పోస్టులు : ఏపీపీఎస్సీ నోటిఫికేషన్2016-17

సీనియర్ అకౌంటెంట్ మరియు ఇతర ఖాళీల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్10,2016లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సీనియర్ అకౌంటెంట్ మరియు ఇతర ఖాళీల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్10,2016లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు : అసిస్టెంట్ సీనియర్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్
విద్యార్హత : డిగ్రీ,
ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ : డిసెంబర్ 10,2016

APPSC Notification 2016-17 Apply Online

మొత్తం పోస్టులు : 982 పోస్టులు
నిర్ణీత వయసు : జూలై01,2016 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
పే స్కేల్ : రూ.26,600-రూ.77,030/ ఒక నెలకు
విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలో పట్టా ఉండాలి.

ఎంపిక విధానం : దరఖాస్తుల సంఖ్య ఆధారంగా రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం : ఆన్ లైన్ దరఖాస్తు కోసం రూ.250, మరియు పరీక్ష ఫీజు కింద రూ.120లను ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం : ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి నవంబర్ 11,2016-డిసెంబర్ 10,2016 మధ్యలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు :

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+