ప్రతిరోజు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?

పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇయర్ ఫోన్స్ ను వాడుతుంటారు.

మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగమైంది. శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో శరీరం బయట ఫోన్ కూడా అలా మారిపోయింది. చుట్టూ ఎంతమంది ఉన్నా వారితో మాట్లాడేది లేదు.. వారిని పలకరించేది లేదు.. ఎవరి మానాన వారు ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. మా ఇంట్లో మొత్తం నలుగురుం ఉంటున్నాం.. మేము మాట్లాడుకొని ఎన్నాళ్లైందో తెలియదు.. ఏం కావాలన్నా, పక్క పక్కనే గదుల్లో ఉన్నా ఫోన్ లో మెసేజ్ చేసుకుంటూ ఉండిపోతాం అని నలుగురి మధ్య గర్వంగా చెప్పేవారిని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని స్థితి. మొబైల్ వినియోగంతో పాటు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడటంవల్ల ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో, మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకుందాం.

పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇయర్ ఫోన్స్ ను వాడుతుంటారు. కొంతమంది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు అవసరం ఉన్నా లేకపోయినా హెడ్ ఫోన్స్ ను వినియోగిస్తుంటారు. దీనివల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. మనిషికి వినికిడి సామర్థ్యం 90 డిసిబుల్స్ కాగా ఇయర్ ఫోన్స్ వాడకంవల్ల అదికాస్తా 40-50కి తగ్గిపోతుంది.

Are you using earphones every day

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల ప్రధానంగా వినికిడి సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. మనిషి వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ కాగా ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల అది కాస్త 40-50కి తగ్గిపోతుంది. వీటిని ఎక్కువగా ఉపయోగించడంవల్ల చెవులకు మాత్రమే సమస్య ఉందనుకుంటే పొరబడినట్లే. గుండెతోను ముడిపడివుంది. ఇయర్ ఫోన్స్ ను తరుచుగా వాడుతుండటంవల్ల గుండెపోటును వేగవంతం చేస్తుందని తేలుతోంది. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి, నిద్ర లేమికి కూడా కారణమవుతున్నాయి. ఇయర్ బడ్స్ ను నేరుగా చెవిలోపలికి పెట్టడంవల్ల గాలి వెళ్లకపోవడంతో బాక్టీరియా పెరిగి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+