డ్రంక్ అండ్ డ్రైవ్: పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్, రచయిత

అజయ్ రక్త నమూనాలో 67 శాతం, మధు రక్త నమూనాలో 84 శాతం బీఏసీ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ మేరకు వీరి పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, వారాంతాల్లో హైదరాబాదు రోడ్లపై పోలీసులు క్రమం తప్పకుండా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాదులోని సరూర్ నగర్ మండలం జిల్లెలగూడ ప్రశాంత్ నగర్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కసాయి తల్లిదండ్రులు ఐదు నెలల పసిపాపను శ్మశానవాటికలో వదిలివెళ్ళారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పసికందును మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. వారు ఆ పసిపాపను నాంపల్లి శిశువిహార్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications