రోడ్డెక్కిన అసద్, జగన్ 'పేపర్' వాహనం సిద్ధం (పిక్చర్స్)
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాదు లోకసభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు.
పార్టీ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కౌసర్ మోహియుద్దీన్‌తో కలిసి అసదుద్దీన్ ఓవైసీ గురువారం కార్వాన్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.
ఇన్నాళ్లు కేవలం హైదరాబాదు నగరానికే పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణవ్యాప్తంగా, సీమాంధ్ర ప్రాంతంలోను బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

అసదుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాదు లోకసభ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు.

అసదుద్దీన్ ఓవైసీ
పార్టీ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కౌసర్ మోహియుద్దీన్‌తో కలిసి అసదుద్దీన్ ఓవైసీ గురువారం కార్వాన్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

మేయర్
మజ్లిస్ పార్టీ ప్రచారంలో భాగంగా మేయర్ మాజిద్ హుస్సేన్ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలతో మాట్లాడుతున్న దృశ్యం.

అసదుద్దీన్ ఓవైసీ
ఇన్నాళ్లు కేవలం హైదరాబాదు నగరానికే పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణవ్యాప్తంగా, సీమాంధ్ర ప్రాంతంలోను బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

అసదుద్దీన్ ఓవైసీ
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ హైదరాబాదు లోకసభ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు.

అసదుద్దీన్ ఓవైసీ
పార్టీ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కౌసర్ మోహియుద్దీన్‌తో కలిసి అసదుద్దీన్ ఓవైసీ గురువారం కార్వాన్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఎన్టీఆర్ వేషధారణలో విజయ చిహ్నం చూపుకుంటూ వెళ్తున్న దృశ్యం.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఎన్టీఆర్ వేషధారణలో ఉన్న వ్యక్తిని క్లిక్ మనిపిస్తున్న ఫోటో గ్రాఫర్లు.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ప్రచారం కోసం సిద్ధంగా ఉన్న ప్రచార రథం. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తలను అంటించి ఆకర్షవంతంగా తీర్చి దిద్దారు.

Click it and Unblock the Notifications