చీరలంటే ఇష్టం: అస్మిత, మోడళ్ల హొయలు(పిక్చర్స్)

హైదరాబాద్: టాలీవుడ్ నటి అస్మితా సూద్ నగరంలో శుక్రవారం సందడి చేశారు. నగరంలోని తాజ్ కృష్ణాలో ‘రాయల్ ఫ్యాషన్స్' ప్రదర్శనను నిర్వాహకులు గుప్తాతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన చేనేత కళాకారులు రూపొందించిన చీరలు చాలా అందంగా ఉంటాయన్నారు.

చేనేత కళాకారులు రూపొందించే ప్రతీ వస్త్రమూ విభిన్నంగా ఉంటుందని, అంతేగాక కొత్తందాలను అందిస్తాయని తెలిపారు. తనకు చీరలంటే చాలా ఇష్టమని కానీ, తానున్నది గ్లామర్ ఫీల్డ్ కావడంతో వాటిని ఎక్కువగా ధరించడం కుదరడం లేదని తెలిపారు.

ప్రస్తుతం తాను తెలుగు, తమిళ, మళయాళ బాషల్లో సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుప్తా మాట్లాడుతూ.. శనివారం కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిటర్లు ఇక్కడకు విచ్చేశారని తెలిపారు. పలువురు మోడళ్లు వివిధ రకాల చీరలను ధరించి హొయలుపోయారు.

అస్మితా సూద్

అస్మితా సూద్

టాలీవుడ్ నటి, బ్రహ్మిగాడు, ఆడు మగడ్రా బుజ్జి చిత్రాల ఫేం అస్మితా సూద్ నగరంలో శుక్రవారం సందడి చేశారు.

అస్మితా సూద్

అస్మితా సూద్

నగరంలోని తాజ్ కృష్ణా హోటల్‌లో ‘రాయల్ ఫ్యాషన్స్' ప్రదర్శనను నిర్వాహకులు గుప్తాతో కలిసి ఆమె ప్రారంభించారు.

అస్మితా సూద్

అస్మితా సూద్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన చేనేత కళాకారులు రూపొందించిన చీరలు చాలా అందంగా ఉంటాయన్నారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

చేనేత కళాకారులు రూపొందించే ప్రతీ వస్త్రమూ విభిన్నంగా ఉంటుందని, అంతేగాక కొత్తందాలను అందిస్తాయని తెలిపారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

తనకు చీరలంటే చాలా ఇష్టమని కానీ, తానున్నది గ్లామర్ ఫీల్డ్ కావడంతో వాటిని ఎక్కువగా ధరించడం కుదరడం లేదని అస్మితా సూద్ తెలిపారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

ప్రస్తుతం తాను తెలుగు, తమిళ, మళయాళ బాషల్లో సినిమాలు చేస్తున్నట్లు అస్మితా సూద్ చెప్పారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

ఈ సందర్భంగా పలువురు మోడళ్లు వివిధ రకాల చీరలను ధరించి హొయలుపోయారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

ఈ సందర్భంగా నిర్వాహకులు గుప్తా మాట్లాడుతూ.. శనివారం కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు.

మోడళ్ల హొయలు

మోడళ్ల హొయలు

వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిటర్లు ఇక్కడకు విచ్చేశారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు గుప్తా తెలిపారు.

ఎగ్జిబిషన్ ప్రారంభిస్తూ..

ఎగ్జిబిషన్ ప్రారంభిస్తూ..

హైదరాబాద్ నగరంలోని తాజ్ కృష్ణాలో ‘రాయల్ ఫ్యాషన్స్' ప్రదర్శనను నిర్వాహకులు గుప్తాతో కలిసి ఆమె ప్రారంభించారు.

అస్మిత సందడి

అస్మిత సందడి

హైదరాబాద్ నగరంలోని తాజ్ కృష్ణాలో ‘రాయల్ ఫ్యాషన్స్' ప్రదర్శన ప్రారంభిస్తున్న అస్మితా సూద్.

అస్మిత సందడి

అస్మిత సందడి

హైదరాబాద్ నగరంలోని తాజ్ కృష్ణాలో ‘రాయల్ ఫ్యాషన్స్' ప్రదర్శన ప్రారంభించిన అనంతరం అస్మితా సూద్ సందడిగా ఎగ్జిబిషన్ అంతా కలియతిరిగి ఉత్పత్తులను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+