ఫ్రెషర్స్ డే: ఫ్యాషన్ షో, చిందులు అదుర్స్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని అవినాశ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను కోఠిలోని హొటల్ సితార రాయల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆధునిక, సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కొత్తపేట్, కూకట్‌పల్లిలోని అవినాశ్ కాలేజీలకు చెందిన ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కొందరు విద్యార్థులు డ్యాన్సులు, పాటలతో అలరించగా మరికొందరు జోక్స్ చెప్పి ఉత్సాహపరిచారు.
ఛైర్మన్ అవినాశ్ బ్రహ్మదేవర జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్స్ డైరెక్టర్ ధనేష్ పెరుమాళ్ల, ఇన్వెస్టర్ డైరెక్టర్ సంతోష్ బుడ్డా, కొత్తపేట శాఖ ప్రిన్సిపాల్ రత్న, కూకట్‌పల్లి శాఖ ప్రిన్సిపాల్, అకాడమిక్ డైరెక్టర్ సుదర్శన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ ఆకట్టుకుంది. కాగా, విద్యార్థులతో తోపాటు కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ కూడా ర్యాంపుపై వాక్ చేసి అలరించారు. విద్యార్థుల కేకలు, కేరింతల మధ్య అవినాశ్, భాస్కర్ రెడ్డి, ధనేష్, రత్న, సుదర్శన్‌లు ర్యాంపు వాక్ చేశారు. విద్యార్థులు తమ లెక్చరర్లు ర్యాంపు వాక్ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఫ్రెషర్స్ డే
నగరంలోని అవినాశ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను కోఠిలోని హొటల్ సితార రాయల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఫ్రెషర్స్ డే
ఆధునిక, సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే
కొత్తపేట్, కూకట్‌పల్లిలోని అవినాశ్ కాలేజీలకు చెందిన ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

ఫ్రెషర్స్ డే
కొందరు విద్యార్థులు డ్యాన్సులు, పాటలతో అలరించగా మరికొందరు జోక్స్ చెప్పి ఉత్సాహపరిచారు.

ఫ్రెషర్స్ డే
ఆపరేషన్స్ డైరెక్టర్ ధనేష్ పెరుమాళ్ల, ఇన్వెస్టర్ డైరెక్టర్ సంతోష్ బుడ్డా, కొత్తపేట శాఖ ప్రిన్సిపాల్ రత్న, కూకట్‌పల్లి శాఖ ప్రిన్సిపాల్, అకాడమిక్ డైరెక్టర్ సుదర్శన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే
ఛైర్మన్ అవినాశ్ బ్రహ్మదేవర జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఫ్రెషర్స్ డే
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ ఆకట్టుకుంది.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా వేదికపై నృత్యం చేస్తున్న కళాశాల విద్యార్థిని.

ఫ్రెషర్స్ డే
కొత్తపేట్, కూకట్‌పల్లిలోని అవినాశ్ కాలేజీలకు చెందిన ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఫ్రెషర్స్ డే
విద్యార్థులతో తోపాటు కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ కూడా ర్యాంపుపై వాక్ చేసి అలరించారు.

ఫ్రెషెర్స్ డే
విద్యార్థుల కేకలు, కేరింతల మధ్య అవినాశ్, భాస్కర్ రెడ్డి, ధనేష్, రత్న, సుదర్శన్‌లు ర్యాంపు వాక్ చేశారు.

ఫ్రెషర్స్ డే
విద్యార్థుల కేకలు, కేరింతల మధ్య అవినాశ్, భాస్కర్ రెడ్డి, ధనేష్, రత్న, సుదర్శన్‌లు ర్యాంపు వాక్ చేశారు. విద్యార్థులు తమ లెక్చరర్లు ర్యాంపు వాక్ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications