పెద్ద హీరోలు, బావ అల్లు అరవింద్‌నే గెలిపించకోలేదు: పవన్‌పై అయ్యన్న

విజయవాడ: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయాలని, రాజీనామా చేస్తే తాను అనకాపల్లి నంచి తిరిగి గెలిపిస్తానని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారంనాడు ప్రతిస్పదించారు.

అనకాపల్లిలో మీ బావ అల్లు అరవింద్ పోటి చేస్తే నువ్వు, నీ అన్న కలిసి ఎందుకు గెలిపించుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అప్పటికే పెద్ద హీరోలు అయి ఉండి కూడా అల్లు అరవింద్‌నవు గెలిపించుకోలేని మీరు రాజీనామా చేస్తే అవంతి శ్రీనివాస్‌ను గెలిపిస్తారా అని ఆయన అడిగారు..

Ayyanna Patrudu retaliates Pawaan Kalyan comments on avanthi Srinivas

నీకు ఎంపిలను గెలిపించే సత్తా ఉంటే ఆ రోజు ఎందుకు గెలిపించుకోలేకపోయావని ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు కాకుండా పవన్ కల్యాణ్ వాస్తవాలు మాట్లాడాలని ఆయన సూచించారు. మాట్లాడడానికి కూడా ఓ అర్థం ఉండాలని ఆయన పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+