వైయస్ జగన్ పెద్ద దొంగ, జైలు ఊచలు బాగా కనిపిస్తాయి: అయ్యన్నపాత్రుడు

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైలు ఊచలు బాగా కనిపిస్తాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు గురువారం అన్నారు. జగన్ అతిపెద్ద దొంగ అన్నారు. డయాఫ్రం వాల్ అంటే ఏమిటో కూడా అతనికి తెలియదన్నారు.

అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది జగనే అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని జగన్ ఆరోపిస్తున్నారని, 300 మీటర్ల లోతున ఉన్న డయాఫ్రం వాల్ ఆయనకు ఎలా కనిపిస్తుందని, జైలు ఊచలైతే ఆయనకు బాగా కనిపిస్తాయన్నారు.

Ayyanna Patrudu says YS Jagan is big chor

ఆయనకు జైలు ఊచలు అయితే ఆయనకు బాగా కనిపిస్తాయని చెప్పారు. డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా, జగన్ అడ్డుపడినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+