వేధింపులతో బీఫార్మసీ గర్ల్ సూసైడ్, ఉరేసుకొని విద్యార్థి

ప్రేమ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
నగల దుకాణం కేసులో నిందితుడి అరెస్టు
విశాఖలో రెండు నెలల క్రితం జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. అతని నుండి 220 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాదులోని శ్రీ మేధా కళాశాలలో ఇంటర్ చదువుతున్న భవాని సాయి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వైఖరే మృతికి కారణమంటూ కళాశాల ఎదుట, వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications