జెపికి రాజమౌళి మద్దతు: ర్యాలీలో ఈలవేసి..(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లోక్‌సత్తా పార్టీకి మద్దతు ప్రకటించారు. సోమవారం లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నగరంలోని మల్కాజ్‌గిరి లోకసభ స్థానానికి నామినేషన్ వేశారు. జెపి వెంట వచ్చిన రాజమౌళి.. లోక్‌సత్తా పార్టీకి, జెపికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

లోక్‌సత్తా పార్టీ గుర్తు ఈల ఉన్న షర్ట్‌ను ధరించిన రాజమౌళి.. జెపి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజకీయ నాయకులు చిత్తశుద్దితో వ్యవహరించాలని, అవినీతిని రూపుమాపాలని ఈ సందర్భంగా జెపి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఓటర్లలో చైతన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు.

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని జెపి భావించినప్పటికీ.. ఆ రెండు పార్టీలో లోక్‌సత్తాను దూరం పెట్టడంతో ఆ పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది.

అయితే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమర్థత గల నాయకుడని, ఆయన ప్రధాని అయితే దేశ భవిష్యత్ బాగుంటుందని జెపి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ, సీమాంధ్రల్లో లోక్‌సత్తా 100 అసెంబ్లీ స్థానాల్లో, 15 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది.

జెపికే మద్దతు

జెపికే మద్దతు

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లోక్‌సత్తా పార్టీకి మద్దతు ప్రకటించారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వెంట వచ్చిన రాజమౌళి.. లోక్‌సత్తా పార్టీకి, జెపికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

ర్యాలీలో ఈల వేస్తూ..

ర్యాలీలో ఈల వేస్తూ..

సోమవారం లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నగరంలోని మల్కాజ్‌గిరి లోకసభ స్థానానికి నామినేషన్ వేశారు. జెపి వెంట వచ్చిన రాజమౌళి.. లోక్‌సత్తా పార్టీకి, జెపికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈల వేస్తున్న రాజమౌళి, జెపి.

జెపితో..

జెపితో..

సోమమవారం లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నగరంలోని మల్కాజ్‌గిరి లోకసభ స్థానానికి నామినేషన్ వేశారు.

లోక్‌సత్తా షర్ట్‌లో..

లోక్‌సత్తా షర్ట్‌లో..

లోక్‌సత్తా పార్టీ గుర్తు ఈల ఉన్న షర్ట్‌ను ధరించిన రాజమౌళి.. జెపి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రాజమౌళి ప్రసంగం

రాజమౌళి ప్రసంగం

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లోక్‌సత్తా పార్టీకి మద్దతు ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా జెపి వెంట వచ్చిన రాజమౌళి.. లోక్‌సత్తా పార్టీకి, జెపికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+