Badvel Huzurabad Bypolls: ముగిసిన హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనును బరిలో నిలిపింది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కూడా ఉపఎన్నిక జరుగుతుంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ బరిలో నిల్చుంటుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తమ అభ్యర్థిని పోటీగా నిలబెట్టడం లేదని ప్రకటించింది. ఇక బీజేపీ నుంచి పంతాల సురేష్ పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు లైవ్‌లో మీకోసం
జమ్మికుంట లో స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నాయకుల ఆరోపణ....#Jammikunta #bjp #moneydistributing #oneindiatelugu pic.twitter.com/vDmUPqTVNK
— oneindiatelugu (@oneindiatelugu) October 30, 2021
8.77% voter turnout recorded till 9 am in Hanagal Assembly bypolls in #Karnataka pic.twitter.com/deQOxcA2Bg
— ANI (@ANI) October 30, 2021
West Bengal by-polls | Asoke Mandal, BJP candidate from Dinhata Assembly seat in Cooch Behar alleges that Trinamool Congress workers tried to stop him while he was going to cast his vote at 291 booth in Dinhata High School pic.twitter.com/eonSqcvRR5
— ANI (@ANI) October 30, 2021
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications