చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు (ఫోటోలు)
అమరావతి: అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో అయుత చండీయాగం వైభవంగా శనివారం ప్రారంభమైంది. యాగంలో భాగంగా నిర్వహించిన సుదర్శన యాగంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాగ నిర్వాహకులు బాలకృష్ణకు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గణపతి, శివ పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యుల పేర్లమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ ఈ చండీయాగంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. శుక్రవారం మధ్యాహానికే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ రాత్రికి అక్కడే బస చేసి, శనివారం ఉదయం నేరుగా చండీయాగ క్షేత్రానికి చేరుకున్నారు.
హిందూపురంలో పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ ఆయుత చండీయాగాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన బాలకృష్ణ నిత్యం తన నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవుతున్నారు.

చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో అయుత చండీయాగం వైభవంగా శనివారం ప్రారంభమైంది. యాగంలో భాగంగా నిర్వహించిన సుదర్శన యాగంలో సినీనటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.

చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా యాగ నిర్వాహకులు బాలకృష్ణకు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గణపతి, శివ పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.కుటుంబ సభ్యుల పేర్లమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు
స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ ఈ చండీయాగంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. శుక్రవారం మధ్యాహానికే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ రాత్రికి అక్కడే బస చేసి, శనివారం ఉదయం నేరుగా చండీయాగ క్షేత్రానికి చేరుకున్నారు.

చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు
హిందూపురంలో పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ ఆయుత చండీయాగాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

చండీయాగంలో బాలకృష్ణ: కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన బాలకృష్ణ నిత్యం తన నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవుతున్నారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications