బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్ట్: బాలయ్యకు సొంత నేతల అల్టిమేటం, చిక్కుల్లో టిడిపి
హిందూపురంలోని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో ఆయన పీఏ శేఖర్‌ను పోలీసులు ఆదివారం నాడు హౌస్ అరెస్టు చేశారు. హిందూపురంలో 144 సెక్షన్ విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది అంతటా చర్చన
హిందూపురం: హిందూపురంలోని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో ఆయన పీఏ శేఖర్‌ను పోలీసులు ఆదివారం నాడు హౌస్ అరెస్టు చేశారు. హిందూపురంలో 144 సెక్షన్ విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది అంతటా చర్చనీయాంశంగా మారింది.
బాలకృష్ణ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే పీఏ శేఖర్‌ను దూరం పెట్టడమే శ్రేయస్కరమని బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పీఏ విషయంలో బాలకృష్ణ మాత్రం ఇంకా తర్జనభర్జన పడుతున్నారు.

బాలకృష్ణ డైలమాలో ఉండటంతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. శేఖర్ రెడ్డిని వెంటనే తప్పించాలని లేదంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని టిడిపి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాజీనామాలుసమర్పించారు.
పీఏ కారణంగా చిక్కుల్లో పడింది
హిందూపురం నియజకవర్గం టిడిపికి బలమైనది. ఇప్పుడు బాలకృష్ణ పీఏ కారణంగా అక్కడ ఆ పార్టీ చిక్కుల్లో పడింది. పీఏ శేఖర్ నియోజకవర్గంతో పాటు అనంతపురంలోని పెత్తనం చెలాయిస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, నాయకులు పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ర్యాలీలు కూడా చేపట్టడం గమనార్హం.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications