బతుకమ్మ వేడుకలు: యువతుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ వేడుకలను పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఏ బస్తీలు చూసినా బతుకమ్మ ఆటలతో హోరెత్తిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలు తెలుగింటి ఆడపడచులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడారు. కాచిగూడ, బర్కత్‌పుర డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ వేడుకలను పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఏ బస్తీలు చూసినా బతుకమ్మ ఆటలతో హోరెత్తిపోయాయి.

బతుకమ్మలతో యువతులు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలు తెలుగింటి ఆడపడచులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

భీమా భవన్‌లో..
బతుకమ్మ వేడుకలను పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఏ బస్తీలు చూసినా బతుకమ్మ ఆటలతో హోరెత్తిపోయాయి.

ఏవి కళాశాలలో..
మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడారు.

ఈఎన్టీ ఆస్పత్రిలో..
కాచిగూడ, బర్కత్‌పుర డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈఎన్టీ ఆస్పత్రిలో..
బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

బతుకమ్మతో చిన్నారి
కాచిగూడ డివిజన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్, కృష్ణానగర్, శాస్త్రీనగర్‌లో మూసీ పరివాహక ప్రాంతాలలో ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఓయూలో..
బతుకమ్మ సంబరాలు ఓయూలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

రంగారెడ్డి కలెక్టరేట్‌లో..
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, ఉద్యోగినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పర్యాటక కార్పోరేషన్ కార్యాలయంలో ...
పర్యాటక కార్పోరేషన్ కార్యాలయంలో ఉద్యోగినులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

విద్యుత్ సౌధలో..
విద్యుత్ సౌధలో బతుకమ్మ వేడుకలను ప్రారంభిస్తున్న దృశ్యం. భారీ ఎత్తున మహిళలు పాల్గొని వేడుకలు జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications