బతుకమ్మతో కవిత, పద్మ, మంత్రుల భార్యలు(పిక్చర్స్)

హైదరాబాద్: బతుకమ్మ వేడుకలు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయే చందమామ...అంటూ బతుకమ్మలను బతుకమ్మలను పేర్చారు.
భద్రాచలం రాముడి సన్నిధిలో తొలిసారి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

దేవాదాయ శాఖ, భద్రాద్రి దేవస్ధానం సంయుక్తంగా నిర్వహించిన ఈ సంబురాలను ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాడానికి బుధవారం భువనగిరికి వచ్చిన నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం లభించింది. ఆమె భువనగిరి పట్టణంలోని నాలుగు చోట్ల స్థానిక మహిళలతోకలిసి బతుకమ్మలను పేర్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఒక్కొక్క పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయే చందమామ...అంటూ బతుకమ్మలను బతుకమ్మలను పేర్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

భద్రాచలం రాముడి సన్నిధిలో తొలిసారి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

దేవాదాయ శాఖ, భద్రాద్రి దేవస్ధానం సంయుక్తంగా నిర్వహించిన ఈ సంబురాలను ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

మినిష్టర్స్ క్వార్టర్స్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, పలువురు మంత్రుల సతీమణులు బతుకమ్మలను పేర్చుతున్న దృశ్యం

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

మినిష్టర్స్ క్వార్టర్స్ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, పలువురు మంత్రుల సతీమణులు బతుకమ్మ ఆడుతున్న దృశ్యం.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాడానికి బుధవారం భువనగిరికి వచ్చిన నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం లభించింది.

బతుకమ్మతో కవిత

బతుకమ్మతో కవిత

కవిత భువనగిరి పట్టణంలోని నాలుగు చోట్ల స్థానిక మహిళలతోకలిసి బతుకమ్మలను పేర్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

మొదటగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో అడవినుండి సేకరించిన రంగురంగుల గునుగు, తంగేడు, బంతి, చామంతి, ముత్యాలపుపువ్వులతో ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనిత, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, తెలంగాణ జాగృతి సభ్యురాళ్లతో కలిసి బతుకమ్మను పేర్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ సందర్బంగా ఇంటి ముందు కొలాటాలు, ఒగ్గు కళాకారులు, చిందు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

బతుకమ్మతో కవిత

బతుకమ్మతో కవిత

పేర్చిన బతుకమ్మ పక్కన నిల్చున్న పార్లమెంటు సభ్యురాలు కవిత.

బతుకమ్మ ఆడుతూ..

బతుకమ్మ ఆడుతూ..

భువనగిరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కోలాటం ఆడుతున్న ఎంపి కవిత.

బతుకమ్మతో కవిత

బతుకమ్మతో కవిత

బతుకమ్మను ఎత్తుకుని నడుస్తున్న పార్లమెంటు సభ్యురాలు కవిత.

బతుకమ్మ

బతుకమ్మ

భువనగిరిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+