అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో రివర్స్, బీజేపీకి కొత్త అర్థం: B అంటే బీజేపీ J జగన్ P అంటే పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు కొత్త అర్థం చెప్పారు. బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి, పీ అంటే పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పారు.

పట్టిసీమ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించగా, టీడీపీ దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీలు అసెంబ్లీలో విపక్షాలుగా కనిపిస్తున్నాయి.

BJP means Bharatiya Janata party, Jagan, Pawan Kalyan, says atchannaidu

2014లో కలిసి పోటీ చేశాయి. అప్పటి నుంచి ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి.

ఇటీవల ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అంతకుముందు నుంచే ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇఫ్పుడు అసెంబ్లీ వేదికగా ఇరుపార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు ఇప్పుడు రివర్స్ అయ్యాయి.

English summary
Andhra Pradesh Minister Atchannaidu said taht BJP means Bharatiya Janata party, Jagan, Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X