బాలయ్య నోరు అదుపులో పెట్టుకో..క్షమాపణ చెప్పు,లేదంటే!: బిజెపి విల్సన్
హైదరాబాద్: సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి విల్సన్ అన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రదాని మోడీని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడిన టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని విల్సన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని విల్సన్ హెచ్చరించారు. చంద్రబాబుది ధర్మ దీక్ష కాదని... అధర్మ దీక్ష అని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా శుక్రవారం సిఎం చంద్రబాబు ధర్మదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలయ్య...మోడీని ఉద్దేశించి శిఖండి రాజకీయాలు చేయొద్దని, పెద్దలను, అద్వానీని, మీ ఆవిడను గౌరవించు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
More From
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications