అశ్లీల చిత్రాల ముఠా గుట్టు రట్టు
శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో హల్చల్ సృష్టించిన నీలిచిత్రాల వీడియో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడి నుంచి సెల్ ఫోన్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తకోటవీధికి చెందిన మహేష్ ఓ వివాహితతో సన్నిహితంగా మెలుగుతూ, ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. వారిద్దరు శృంగారంలో ఉన్న వీడియోను అతను తీశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications