నెల్లూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లాలో కోర్టు ప్రాంగణంలో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. మూడో అదనపు కోర్టు ఎదుట ఈ పేలుడు సంభవించింది. కుక్కర్‌లో బాంబు పెట్టి పేల్చినట్లుగా అనుమానిస్తున్నారు. కోర్టుకు సెలవు రోజు కావడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.













Click it and Unblock the Notifications