జగన్ కళ్లు తెరిచి చూస్తే..: బొండా ఉమ
జగన్ కళ్ళు తెరిచి చూస్తే ఏపీలో జరిగిన అభివృద్ది ఏమిటో తెలుస్తుందని బొండా ఉమ అన్నారు. పర్యాటకం రంగ అభివృద్ధి కోసం నిర్వహించే బీచ్ ఫెస్టివల్ ను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బీచ్ ఫెస్టివల్ లో ఎలాంటి అశ్లీలతలకు తావులేదని, పొరుగు రాష్ట్రంలో నివాసముండే జగన్ కు ఇక్కడి విషయాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా ఆయన చేశారు.












Click it and Unblock the Notifications