నోట్ల రద్దుపై బొత్స ప్రశ్న
విజయవాడ: నల్ల కుబేరులను కట్టడి చేసేందుకు నగదు రద్దు చర్యలు మంచివే కానీ, నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు వల్ల జరిగే పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ముందుగానే అంచనా వేయలేకపోయిందని అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications