సంపులో పడి బాలుడు మృతి, పాపపై పిచ్చికుక్క దాడి

boy accidentally drowned in water sump, dies
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

పదవ తరగతి పరీక్ష రుసుం చెల్లింపు తేదీల ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు తేదీలను విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా నవంబర్ 5 వరకూ ఫీజు చెల్లించవచ్చు. రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 15, రూ. 200 అపరాధ రుసుముతో నవంబర్ 25 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 6వరకూ చెల్లించవచ్చని హైదరాబాద్ డీఈఓ సోమి రెడ్డి తెలిపారు.

చిన్నారిపై పిచ్చి కుక్క దాడి

మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండపల్లిలో పిచ్చికుక్క ఊరంతా స్వైర విహారం చేసింది. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఓ చిన్నారి పరిస్దితి విషయంగా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+