విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు చెక్కు ఇచ్చిన బోయపాటి శ్రీను (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు అనేక మంది ముందుకువచ్చి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి సీఎం సహాయనిధికి రూ. 7 లక్షల చెక్కును ప్రముఖ సినీ దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను హైదరబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట హౌస్‌లో అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హుధుద్ తుపాన్ ధాటికి విశాఖలో పలు సినిమా స్టూడియోలు కూడా దెబ్బతిన్నాయని వాటి పునర్నిర్మాణానికి సహాయపడతామన్నారు.

సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ హుధుద్ తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని, బాధితులకు అండగా నిలబడ్డారని చంద్రబాబును కొనియాడారు. తుఫాను బాధితులకు సినీ పరిశ్రమ అండగా నిలబడుతుందని ఈ సందర్బంగా బోయపాటి శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బోయపాటి వెంకట రమణ, సోదరుడు బ్రహ్మానందరావు పాల్గొన్నారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

లేక్ వ్యూ అతిధి గృహంలో తెలుగు దేశం పార్టీ ఎంపీలతో సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అడ్వజయరీ కమిటీ ప్రముఖులతో ఐదవ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ తరుపున రూ.2 కోట్ల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత రూ.1 కోటి చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్ధులు రూ. 50వేల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

ఇన్పోటెక్ ఎంటర్ ప్రైజెస్‌కు చెందిన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి రూ. 20 లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

ఎన్నారై అకాడమీకి చెందిన ప్రతినిధులు రూ. 20 లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

బాబుకు చెక్కు అందించిన దర్శకుడు బోయపాటి

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి సీఎం సహాయనిధికి రూ. 7 లక్షల చెక్కును ప్రముఖ సినీ దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను హైదరబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట హౌస్‌లో అందజేశారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

మలేషియా ఐజీఎమ్ కార్పోరేషన్‌కు చెందిన అధికారి ఒకరు రూ. 40 లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

ఎయిర్ కోస్టాకు చెందిన అధికారులు రూ. 25 లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

 హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం మేము సైతం

పెయిర్ ఫౌండేషన్ గ్రూప్ రూ. 20 లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం విరాళంగా సీఎం సహాయనిధికి ఇచ్చారు. చంద్రబాబు వారిని అభినందించారు.

English summary
Cine Director Boyapati Srinu Tej met CM Chandrababu Naidu on Saturday and donated Rs. 7 lakhs cheque to CM relief fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X