శ్రీశైలంలో అన్నదానంతో పాటు అల్పాహారం
శ్రీశైల దేవస్థానంలో అన్నదానంతో పాటు అల్పాహారం కూడా అందించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. అల్పాహార పథకాన్ని ఆలయ ఈవో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు భోజనంతో పాటు అల్పాహారం కూడా అందిస్తామని తెలిపారు. భక్తలు కోసం వివిధ రకాల అల్పాహారాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications