సెక్స్ రాకెట్ రట్టు, అరెస్ట్: అంతా ఇరవయ్యేళ్ల యువతులే

దీంతో వారు గురువారం రాత్రి ఏడు గంటల సయమంలో అక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులు ఐదుగురు యువతులను వ్యభిచార కూపం నుండి రక్షించారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు విటులు ఉండగా, ఒకరు వ్యభిచార ముఠాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
పోలీసులు రక్షించిన యువతులు అందరూ ఇరవయ్యేళ్లకు కాస్త అటూ ఇటూ ఉన్న వారే. వారిని హైదరాబాద్, విశాఖపట్నం, ముంబైల నుండి నిర్వాహకులు తీసుకు వచ్చారు. నిందితులను అరెస్టు చేసిన స్పెషల్ టీం పోలీసులు వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.












Click it and Unblock the Notifications