ప్లాన్ అదిరిపోయింది.. 600GB డేటా..!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ప్రతి ప్లాన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా తీసుకొస్తోంది. తాజాగా సంస్థ ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ని తెచ్చింది. ఇందులో 600GB డేటా, Eros Now ప్రయోజనాన్ని అందించడంతోపాటు ఇది లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ వివరాలను తెలుసుకుందాం.
రూ.1999 ప్లాన్ : ఈ ప్లాన్ లో వినియోగదారులు ప్రత్యేక డేటా, వ్యాలిడిటీ పొందుతారు. బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకు 100 SMS, 600GB డేటా ఇస్తున్నారు. 600GB డేటా వినియోగం తర్వాత వేగం 40 Kbpsకి పడిపోతుంది. అలాగే ఇదే ప్లాన్ లో ఎరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవ కూడా వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. అయితే దీని ప్రయోజనాలు వినియోగదారులకు నెలరోజులు మాత్రమే లభిస్తాయి. మొదటి 30 రోజుల పాటు వినియోగదారులకు PRBT(Personal Ring Back Tone) ఆప్షన్ కూడా లభిస్తుంది.

ఏడాది వ్యాలిడిటీ : ఈ రూ.1,999 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది. అంటే ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. BSNL సంస్థ దేశంలోని చాలా ప్రాంతాల్లో 4Gని అందించడంలేదు. అందువల్ల ఈ ప్లాన్ తీసుకునేవారు తమ ప్రాంతంలో 4జీ వస్తుందో లేదో తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది.
అందరూ 5జీ : టెలికాం కంపెనీలన్నీ 5జీకి మారుతూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీపడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా తన వినియోగదారులకు 2జీ, 3జీ ప్లాన్సే అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సిమ్ కార్డులు అప్ డేట్ చేసుకోండి.. 4జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది అనే మెసేజ్ లు పంపిస్తోంది. ఇతర కంపెనీలకు, బీఎస్ ఎన్ఎల్ కు ఉన్న తేడా ఏమిటో వినియోగదారులకు అర్థమవుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications