జియో, ఎయిర్ టెల్ కు BSNL సవాల్.. అత్యంత చౌకైన ప్లాన్

ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అత్యంత చౌకైన ప్లాన్ తీసుకొచ్చింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతోందని సంస్థ భావిస్తోంది.

రూ.498 రీఛార్జ్ ప్లాన్: ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్. జియో, ఎయిర్ టెల్ కన్నా తక్కువ ధరలో తీసుకొచ్చింది. 180 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఏడాది పాటు రీఛార్జి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రీఛార్జి చేస్తే ఆరునెలల వరకు ఇబ్బంది ఉండదు. BSNL నెట్ వర్క్ కు 10 పైసలకే కాల్ చేయొచ్చు. మొబైల్ లో రెండు సిమ్ కార్డులంటే రెండో సిమ్ గా బీఎస్ఎన్ఎల్ ఉపయోగించేవారికి ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

bsnl offer new plans details

రూ.599, రూ.799 రీఛార్జ్‌ని 84 రోజుల చెల్లుబాటుతో పొందొచ్చు. రోజువారీ డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్, SMSలను పొందొచ్చు. రూ.769తో సంస్థ మరో ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిద్వారా అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ప్రతిరోజు 2 జీబీ డేటా పొందొచ్చు. దీంతోపాటు హలో ట్యూన్స్, ఈరోస్ నౌ, హార్డీ మొబైల్ గేమింగ్ తోపాటు మ్యూజిక్.. మరికొన్ని ఇతర ప్రయోజనాలను కూడా సంస్థ కల్పిస్తోంది.

రూ.107 ప్లాన్ లో వినియోగదారులకు లోకల్, నేషనల్ కాల్స్ కోసం 200 నిముషాలు అందుబాటులో ఉంటాయి. 3జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 35 రోజుల వ్యాలిడిటీ. వ్యాలిడిగీ ఉన్నన్ని రోజులు డేటాను ఉపయోగించుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కాకుండా ఇతర నెట్ వర్క్ లతో పోలిస్తే కేవలం రూ.197కే లభించడంతోపాటు 30 రోజులకుపైగా వ్యాలిడిటీ, ఉచిత కాల్స్, డేటా ఇస్తుండటం గమనార్హం.బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ప్రయోజనం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+