పేకమేడలా కుప్పకూలిన భవనం, సురక్షితంగా తప్పించుకొన్నారిలా...
భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికావు అనే నానుడి గుర్తుకు ఉండే ఉంటుంది.సరిగా అదే నానుడి విజయవాడలో జరిగిన ఘటనకు వర్తిస్తోంది.
విజయవాడ: భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికావు అనే నానుడి గుర్తుకు ఉండే ఉంటుంది.సరిగా అదే నానుడి విజయవాడలో జరిగిన ఘటనకు వర్తిస్తోంది.
విజయవాడ పట్టణంలోని బందర్ రోడ్డు విస్తరణ పనుల్లో ఓ బహుళ అంతస్థుల భవనం కూల్చివేత పనుల్లో అపశృతి చోటుచేసుకొంది.

విజయవాడ నగర శివారులోని గంగూరు వద్ద ప్రొక్లెయినర్ తో విస్తరణ పనులు చేస్తుండగా బహుళ అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ భవనం మొత్తం పేకమేడలా కూలి భవనాన్ని కూల్చుతున్న ప్రొక్లెయినర్ పై పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదం చూసిన వారు డ్రైవరు,క్లీనర్ బయటపడడం ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ, తేదిన ప్రమాదం జరిగింది.అయితే ఈ దృశ్యాలతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications