హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంతులేసి, బాణాసంచా పేల్చి టిలో సంబరాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కేబినెట్ నేపథ్యంలో తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణవాదులు రహదారుల పైకి వచ్చి బాణసంచా పేల్చారు. కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌లు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల తెలంగాణవాదులు సంబరాలు చేసుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాల్లో, తెలంగాణ జెఏసి కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణవాదులు డ్యాన్సులు చేసి ఆనందం పంచుకున్నారు.

సంబరాలు 1

సంబరాలు 1

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు.

సంబరాలు 2

సంబరాలు 2

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. జై తెలంగాణ నినాదాలు.

సంబరాలు 3

సంబరాలు 3

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సంబరాలు 4

సంబరాలు 4

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. తెలంగాణ సాధించామని నినాదాలు చేస్తున్న విద్యార్థులు.

సంబరాలు 5

సంబరాలు 5

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. ఆనందంతో గంతులు వేస్తున్న తెలంగాణవాదులు.

సంబరాలు 6

సంబరాలు 6

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆనందం

సంబరాలు 7

సంబరాలు 7

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. అమరవీరుల స్థూపం వద్ద టిజివిపి విద్యార్థుల ఆనందం

సంబరాలు 8

సంబరాలు 8

అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్యార్థి పరిషత్ సంబరాలు దృశ్యం. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబరాలు 9

సంబరాలు 9

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. అమరవీరుల స్థూపం వద్ద లెఫ్ట్ పార్టీలు, ముస్లిం నాయకుల ఆనందం

సంబరాలు 10

సంబరాలు 10

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. బిజెపి సంబరాలు.

సంబరాలు 11

సంబరాలు 11

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలు చేసుకుంటున్న పలువురు తెలంగాణవాదులు. బాణసంచా కాల్చి సంబరాలు.

జై తెలంగాణ

జై తెలంగాణ

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న సంధ్యక్క, ఇతర తెలంగాణవాదులు.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులో జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ భవనంలో సంబరాలు చేసుకుంటున్న దృశ్యం.

డప్పు కొట్టి..

డప్పు కొట్టి..

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో హైదరాబాదులో జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ భవనంలో డప్పు కొట్టి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం.

జయశంకర్‌కు నివాళి

జయశంకర్‌కు నివాళి

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ భవనంలో ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న తెరాస నేతలు.

చిందేశారు

చిందేశారు

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణ భవనంలో చిందులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్న తెరాస కార్యకర్తలు, నాయకులు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం నేపథ్యంలో గన్ పార్కు వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతలు.

గాంధీ భవన్

గాంధీ భవన్

తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ భవనంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సంబరాలు.

English summary
People in Hyderabad and nine other districts of Telangana hailed the decision of the Union Cabinet activists of Congress, other party and Telanganites came out on streets bursting crackers and distributing sweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X